Draft:Sri Omkareshwara temple manthani

From Wikipedia, the free encyclopedia

మంథని లో కొలువైన శ్రీ ఓం కారేశ్వరా గుడి మొదట మంథని మండలం లోని నాగేపల్లి అనే గ్రామంలో స్వయంగా వెలిసింది. ఆరోజు జరిగిన అద్భుతాన్ని గ్రామ ప్రజలూ అందరు ఎంతో ఆనందించారు కానీ ఎక్కడా నుంది వేదాలకు నిలయమైన మన మంత్రపురి(మంథని) లో ఆ దివ్యమైన శివలింగాన్ని మంథని లో ప్రతిస్టపించారు. అప్పటినుండి మంథని లో నే ఆ శివలింగం ఉంటుంది