User:యామిజాల జగదీశ్

From Wikipedia, the free encyclopedia

యామిజాల జగదీశ్ ..... మా నాన్నగారి పేరు యామిజాల పద్మనాభస్వామి. మా అమ్మ పేరు పద్మావతి. మేము అయిదుగురు అన్నదమ్ములం. నేను నాలుగో వాడిని. మిగిలిన వారు శ్యామలరావు, ఆనంద్, ఆంజనేయులు. గనపతి. నేను ఉండేది హైదరాబాదు మౌలాలీలో.

నేను మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పొందాను.

నేను ఉదయం దినపత్రిక, ఆంధ్రజ్యోతి, వార్త, శ్రీరామకృష్ణప్రభ, సాక్షి, జెమినీ న్యూస్ విభాగంలో పని చేశాను. ప్రస్తుతం బుజ్జాయి అనే పిల్లల మాస పత్రిక సంపాదకుడిగా ఉన్నాను. ఈ మాసపత్రికకు 2000 జనవరి నుంచి నా రచనలు అందిస్తున్నాను.