User:BHAGALAMUKHI
బోర్నపల్లి
ఈ ఊరు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లో ఉన్నది .
చింతలూరు,జగన్నాథ్ పూర్, చిన్నబెల్లాల ఈ ఊరికి సమీప గ్రామాలు. బోర్నపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉన్నది. గోదావరి నది సమీపంలో రామాలయం కలదు.
గ్రామ ప్రత్యేకత
తూర్పున దట్టమైన అడవులు, కొండలు
పశ్చిమన ఊర పోచమ్మ దేవాలయం
ఉత్తరానా పుణ్య గోదావరి నది
దక్షిణన చింతలూరు వాగు
వాయువ్యాన పోడవైన తాటి వనాలు
ఈశాన్యాన శనిగా వాగు ( శానిగాగు )
ఆగ్నేయన అందమైన చెరువు
నైరుతిన దట్టమైన అడవులు, వాగు
ఊరి మధ్యలో అందరికీ అండగా ఉండే ఆంజనేయస్వామి దేవాలయం.
సౌకర్యాలు
ఊరిలో ప్రాథమిక పాఠశాల కలదు.
త్రాగునిటీ సౌకర్యం ఉంది.
దేవాలయాలు (విగ్రహాలు )
ఈ ఊర్లో ఆంజనేయ స్వామి, ఊర పోచమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, వెంకటేశ్వర స్వామి, సారాగమ్మ దేవాలయాలు కలదు
రవాణా సౌకర్యం
జగిత్యాల నుండి రాయికల్బో మీదుగా బోర్నపల్లి కి బస్ సౌకర్యం కలదు
జగిత్యాల నుండి : 07:00 AM,11:00 AM, 03:00 PM
బోర్నపల్లి నుండి : 09:00 AM, 01:00 PM, 05:00 PM
రాయికల్ నుండి బోర్నపల్లి : 07:50 AM, 11:45 AM, 04:00 PM
పై సమయాలకు బస్ కలదు